Skyroot Vikram Rocket Transfered to ISRO : తొలి ప్రైవేట్ రాకెట్ కు ఇస్రోలో పరీక్షలు | ABP Desam
ABP Desam
Updated at:
02 Nov 2023 01:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవచ్చే ఏడాది ఇస్రో నుంచి ప్రయోగానికి సిద్ధమవుతున్న తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ తుదిపరీక్షల కోసం ఇస్రోకు పయనమైంది. స్పేస్ స్టార్టప్ స్కై రూట్ రూపొందించిన ఈ విక్రమ్ రాకెట్ లోని ఫస్ట్ స్టేజ్ ను మాత్రమే శ్రీహరికోటకు పంపించారు.