Rahul Gandhi Visit Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన రాహుల్ గాంధీ | ABP Desam
Continues below advertisement
Rahul Tour: భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరిశీలించారు. ముందు రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ముందు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన రాహుల్.. ఆతర్వాత అనుమతులు రావటంతో రేవంత్ రెడ్డితో కలిసి బ్యారేజ్ మీదకు నడుచుకుంటూ వెళ్లి చూసి వచ్చారు.
Continues below advertisement