Skyroot Aerospace Pawan Kumar Chandana | Private Rocket Launch చేసిన మొదటి సంస్థగా నిలిచాం..!
ఇండియన్ స్పేస్ రంగంలో చరిత్ర నమోదైంది. ఇండియాలోని తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ విజయవంతమైంది. స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ దీనిపై ఆనందం వ్యక్తం చేసింది.