5 things about India first private rocket | ISRO కేంద్రంగా లాంచ్ అవబోతున్న Vikram S | ABP Desam
ABP Desam
Updated at:
18 Nov 2022 03:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారతదేశంలోనే ఓ సంచలనం. తొలిసారి... ఇస్రో నుంచి ఓ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న ఇస్రో కేంద్రం నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ అనే హైదరాబాదీ స్టార్టప్ కు చెందిన రాకెట్ ప్రయోగం జరగబోతోంది. అయితే ఈ అరుదైన ఘనత సాధించినది... ఇద్దరు తెలుగువాళ్లే.