Separate South India..? | సొమ్ములు దక్షిణాదివి- సోకులు ఉత్తరాది రాష్ట్రాలవా..? | ABP Desam
Continues below advertisement
Separate South India..? | ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాలకు (Southern States) అన్యాయం జరుగుతోందా..? సొమ్ములు దక్షిణాదివి సోకులు ఉత్తరాది వాళ్లు పడుతున్నారా..? సౌతిండియా (South India) ప్రత్యేక దేశంగా ఏర్పడాల్సిందేనా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో
Continues below advertisement