Actor Vijay Announces Party Name : రాజకీయాల్లోకి దిగిన తలపతి విజయ్ | ABP Desam

Continues below advertisement

తమిళనాట టాప్ సినిమా స్టార్, తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాల్లో పొలిటకల్ స్టేట్మెంట్లు బాగా వినిపిస్తుండటంతో సామాజిక సమస్యలపై సెటైర్లు గుప్పిస్తుండటంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతూ ఉండగా ఎట్టకేలకు దానికి ఓ క్లారిటీ ఇస్తూ విజయ్ ఓ లేఖను విడుదల చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram