Scrub Typhus Infection: స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్... కరోనా, నిఫాలకన్నా డేంజర్ | ABP Desam
కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు. ఇంతలోనే నిఫా వైరస్ ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు వస్తున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలని సతమతమవుతుంటే ఇప్పుడు మరో కొత్త ఇన్ఫెక్షన్ ప్రజలను కలవర పెడుతోంది. అదే స్క్రబ్ టైఫస్.