ICMR Warning on Nipah Virus : కేరళలో మరో నిఫా వైరస్ పాజిటివ్ కేసు | ABP Desam

కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ వణికిస్తోంది. ఐదేళ్ల క్రితం కేరళను భయపెట్టిన వైరస్ ఇటీవల కాలంలో మరోసారి విజృంభిస్తుండగా..ఈరోజు కేరళలో మరో పాజిటివ్ కేసు నమోదైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola