Sakshi Malik Olympic Medals | ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న పతకాలు..గంగ పాలయేనా..? | ABP Desam

ఈ మెడల్స్ రావడం అంతా అషామాషీ కాదు. అందులోనూ ఒలింపిక్స్ మెడల్ . ఒక సాధారణ అమ్మాయి కూడా దేశపు జెండాను ప్రపంచ స్థాయిలో ఎగరేయగలదు అని నిరూపించింది సాక్షి మాలిక్. అలాంటింది.. తమకు ఓ కష్టం వచ్చిదంటే ఈ దేశంలో పట్టించుకునే నాథుడే కనిపించట్లేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola