Sadguru Jaggi Vasudev Brain Surgery | సద్గురుకు బ్రెయిన్ సర్జరీ.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు..? | ABP
Continues below advertisement
Sadguru Jaggi Vasudev Brain Surgery | సద్గురు జగ్గి వాసుదేవ్ ఎమర్జెన్సీగా ఆసుపత్రిలో చేరారు. సద్గురుకు దిల్లీలో బ్రెయిన్ సర్జరీ ట్రీట్మెంట్ జరిగిందని ఇషా ఫౌండేషన్ ప్రకటించింది.
Continues below advertisement