Buddha Relics Reached India | భారత్ కు చేరుకున్న బుద్ధుడు, ఆయన శిష్యుల అస్థికలు | ABP Desam
గౌతమ బుద్ధుడు, ఆయన శిష్యుల పవిత్ర అస్థికలు భారత్ కు వచ్చాయి. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన పాలం విమానాశ్రయానికి ఇవి మార్చి 19న చేరుకున్నాయి.