S. Jaishankar on India china Clash | చైనా విషయంలో భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు | ABP Desam
వాస్తవాధీన రేఖ వద్ద ఇండియా-చైనా ఘర్షణపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో చైనా ఘర్షణ కు దిగిన సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఐనప్పటికీ.. మాతృభూమిని రక్షించుకునేందుకు భారీ సంఖ్యలో ఆర్మీని చైనా సరిహద్దులకు మోదీ పంపిచారని జై శంకర్ అన్నారు.