China Love Holidays | చైనాలో లవ్ చేసుకోవడానికి వారం రోజులు సెలవులు | ABP Desam
స్టూడెంట్ ఏజ్ లో లవ్ చేసుకోవడం చాలా కామన్. ఐతే.. ఇంట్లో తెలియకుండా.. కాలేజీలో లెక్చరర్లకు తెలియకుండా విద్యార్థులు ఎంతో జాగ్రత్తపడుతుంటారు. కానీ, చైనాలో మాత్రం వింత రూల్ వచ్చింది. విద్యార్థులు ప్రేమలో పడటానికి కాలేజీలకు వారం రోజులు సెలవులు ఇస్తున్నారట.