INS Vikrant Video: ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఈ విషయాలు తెలుసా?

Continues below advertisement

ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత్ నిర్మిస్తోన్న తొలి స్వదేశీ విమాన వాహక నౌక. 1971లో జరిగిన యుద్ధంలో కీలకపాత్ర పోషించింది ఈ వాహక నౌక. అయితే దీన్నీ పూర్తిగా ఆధునీకరించి ఐఎన్ఎస్ విక్రాంత్ గా తిరిగి నౌకాదళంలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ విమాన వాహక నౌక ఇటీవల సముద్రంలో తొలిసారి ట్రయల్స్ చేసింది. ఈ వాహక నౌక.. 860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్‌ టన్నుల బరువు ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండియన్‌ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram