RSS Chief Mohan Bhagwat : బ్రిటీష్ విద్యావిధానం భారత్ ను నాశనం చేసిందన్న RSS చీఫ్ | ABP Desam
బ్రిటీష్ విద్యావిధానం మన దేశాన్ని నాశనం చేసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బ్రిటీషర్లు మన దేశానికి రాకముందు 70శాతం అక్షరాస్యత ఉండేదన్న మోహన్ భగవత్...బ్రిటీష్ విద్యావిధానాన్ని దేశంలో ప్రవేశపెట్టాక అది 17శాతానికి పడిపోయిందన్నారు.