Dance in Delhi Metro : ఢిల్లీ మెట్రోలో స్టెప్పులేసిన యువతి..వీడియో వైరల్ | ABP Desam

Continues below advertisement

ఢిల్లీ మెట్రోలో ఓ యువతి స్టెప్పులేయటం వైరల్ గా మారింది. రీల్స్ కోసం మెట్రోలో ఓ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొంతమంది ఢిల్లీ మెట్రోనూ ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram