Rover Pragyan Rolls Out : చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి వేరైన ప్రగ్యాన్ రోవర్ | ABP Desam

చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన విజయాన్ని వీడియో రూపంలో అందించింది ఇస్రో. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola