Chandrayaan 2 Orbitor Captured Chandrayaan 3 Lander : చంద్రయాన్ 2 ఆర్బిటర్ తీసిన ఫోటోలు | ABP Desam
చంద్రుడి దక్షిణధృవం దగ్గర్లో చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ఎక్కడ దిగింది. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఆకారమే చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్.