Rover Pragyan Rolls Out : చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి వేరైన ప్రగ్యాన్ రోవర్ | ABP Desam
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కావటంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన రెండున్నర గంటల తర్వాత అందులో నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది.