PM Modi 5 Suggestions BRICS Summit : బ్రిక్స్ దేశాలకు ప్రధాని మోదీ ఐదు సూచనలు | ABP Desam
స్పేస్ ప్రయోగాల్లో కలిసి రావాలిన ప్రధానమంత్రి మోదీ బ్రిక్స్ దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. సౌతాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన మోదీ..ఏఐ, స్పేస్, కొవిడ్ అంశాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు.