Rising water level of River Yamuna | యమునా నది ఉద్ధృతితో మునుగుతున్న హస్తిన | ABP Desam

ఢిల్లీలో యుమునా నదికి వరద ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. గడచిన నలభైఐదేళ్లలో లేని విధంగా 208.53 మీటర్ల ఎత్తుకు యమునా నదిలో వరద ప్రవాహం చేరుకోగా..ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. అన్నింటికంటే మించి ఎర్రకోటను వరద నీరు చుట్టుముట్టింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola