Himachal Pradesh Floods : Locals Reaction Interview | అందాల కులూ మనాలి సర్వనాశనమైంది | ABP Desam

Himachal Pradesh ను భారీ వరదలు ముంచెత్తాయి. బియాస్ నదికి పోటెత్తిన వరదనీటితో కులూ మనాలి ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. మనాలిలో వరద సృష్టించిన బీభత్సానికి పర్యాటకులు చిక్కుకుపోయారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని స్థానికుడు, కాటేజ్ ల నిర్వాహకుడు Sachin ఏబీపీ దేశానికి వివరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola