Chandrayaan 3 Countdown : మరికొద్ది గంటల్లో నింగిలోకి చంద్రయాన్ 3 | ABP Desam
Continues below advertisement
Chandrayaan 3 మరి కొద్ది గంటల్లో నింగిలోకి ఎగరనుంది. ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ చంద్రుడిపైన ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయటమే లక్ష్యంగా వెళుతోంది. ఈ మిషన్ విజయం సాధిస్తే భారత్ కు ఎలాంటి లాభాలు కలగనున్నాయి ఈ వీడియోలో.
Continues below advertisement