Revanth Reddy In Bharat Jodo Yatra: రాహుల్ తో కలిసి నడిచిన రేవంత్ రెడ్డి | ABP Desam
Continues below advertisement
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.... రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర... అశేష జనాబిమానాన్ని చూరగొనడం భారత భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతం అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేరళలో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నట్టు ట్వీట్ చేశారు.
Continues below advertisement