Breaking News | NIA Raids In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అనేక బృందాలతో ఎన్ఐఏ తనిఖీలు | ABP
Continues below advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 23 బృందాలతో తనిఖీలు చేపట్టారు. అలాగే, కర్నూలు, కడప జిల్లాలోనూ మరో 23 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. గుంటూరులోనూ 2 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
Continues below advertisement