Randeep Singh Surjewala on Prashant Kishor:కాంగ్రెస్ లోకి పీకే ..హస్తినలో చర్చ| ABP Desam
Continues below advertisement
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరే అంశంపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా మాట్లాడారు. సోనియా, రాహుల్ ముందుకు పీకే అంశం వచ్చిందన్న రణ్ దీప్....పీకే పార్టీలో చేరే నిర్ణయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
Continues below advertisement