Ram Mandir | Chief Priest on Acharya Satyendra Das |బీజేపీ, కాంగ్రెస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ |
ABP Desam
Updated at:
13 Jan 2024 12:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRam Mandir | Chief Priest on Acharya Satyendra Das :
మరో 2 నెలల్లో ఎన్నికలు. దీనిని వాడుకునేందుకే మోదీ సర్కార్ రాముడి గుడి పూర్తిగా కంప్లీట్ కాకముందే ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తుందన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొందరు పండితులు సైతం దీనిని తప్పుపడుతున్నారు. ఈ తరుణంలో..అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ ఈ వివాదంపై స్పందించారు