Atal Setu |Longest Sea Bridge | ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన విశిష్ఠతలు తెలుసా..! | ABP
Continues below advertisement
Atal Setu |Longest Sea Bridge :
సముద్రంపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా...! మన ముంబయిలోనే ఉంది. ఈ సముద్రపు వంతెనను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అసలేంటీ ఈ బ్రిడ్జ్ విశిష్ఠతలు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం..!
Continues below advertisement