Rahul Gandhi On PM Modi | INDIA ను ఏకం చేస్తాం..మోదీని గద్దె దించుతాం | ABP Desam
ABP Desam
Updated at:
18 Jul 2023 08:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppINDIA మెుత్తాన్ని ఏకం చేసి... మోదీ ని గద్దె దించుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి సమావేశంలో పాల్గొన్న ఆయన... రేపటి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని తెలిపారు.