CM Mamata Banerjee On INDIA |విపక్ష కూటమి పేరు INDIA పేరుపై మమతా బెనర్జీ షాకింగ్ రియాక్షన్ | ABP
బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి.... విపక్ష కూటమి INDIA ను ఛాలెంజ్ చేసే దమ్ముందా అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. బెంగళూరులో జరుగుతున్న విపక్ష కూటమి సమావేశంలో... కూటమికి INDIA గా నామకరణం చేశారు.