Rahul Gandhi on Adani Issue |అదానీ కోసం దేశ పరువు గంగంలో కలిసిపోయినా ఫర్వాలేదా మోదీజీ..? | ABP
Continues below advertisement
అదానీ చేసిన మోసం విలువ వంద కోట్ల డాలర్ల కుంభకోణం అని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మోదీ-అదానీ స్నేహంపై విమర్శలు గుప్పించారు.
Continues below advertisement