ISRO Release Pragyan Rover Visuals : చంద్రుడిపై బుల్లి రోవర్ ఎలా తిరిగేస్తుందో చూడండి.! | ABP Desam
Continues below advertisement
చంద్రుడి సౌత్ పోల్ పై దిగిన విక్రమ్ ల్యాండర్ , ప్రగ్యాన్ రోవర్ లు శాస్త్రీయమైనపరిశోధనలు చేస్తూ విజ్ఞాన ప్రపంచానికి ఇప్పటివరకూ తెలియని విషయాలను అందచేస్తున్నాయి. పనిలో పనిగా మంచి ఫోటోలు కూడా దిగుతున్నాయి.
Continues below advertisement