Rahul Gandhi Allegations on Phone hack : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు | ABP Desam

Continues below advertisement

స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తో తమ ఐఫోన్స్ కి రిస్క్ ఉందని..ఫోన్లు హ్యాక్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని యాపిల్ సంస్థే తనతో సహా అనేకమంది ప్రతిపక్ష నేతలకు మెసేజ్ ఇచ్చిందన్నారు రాహుల్ గాంధీ. ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పిన రాహుల్ గాంధీ..దీనికి సంబంధించిన తమ దగ్గరున్న ఆధారాలను చూపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram