Parked Buses Massive Fire in Bengaluru : బెంగుళూరు వీరభద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం | ABP Desam
బెంగుళూరులోని వీరభద్రనగర్ లో నలభై ప్రైవేట్ బస్సులు మంటలకు పూర్తిగా దగ్ధమయ్యాయి. మెకానిక్ షెడ్ లో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఒక బస్ సీట్ మీద పడటంతో మంటలు వచ్చాయి.