మోదీజీ.... లఖింపూర్ వచ్చి రైతుల కష్టాలు వినండి..!: ప్రియాంక గాంధీ

Continues below advertisement

లఖింపూర్‌లో గత రెండు రోజులు నుంచి చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . ప్రియాంక గాంధీ లఖింపూర్ సంఘటనపై సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో మంత్రి కాన్వాయ్ రైతులని ఢీ కొట్టే సంఘటన ఉంది. ఆ వీడియో చూపిస్తూ ప్రధాని మోడిని ప్రశ్నించింది ప్రియాంక. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram