Prime Minister of Bharat : మోదీ పేరు ముందు దేశం పేరులో మార్పు | ABP Desam
ఇండియా అనే పేరును వాడుక నుంచి తప్పిస్తూ భారత్ అనే పేరును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెచ్చేందుకు ప్రయత్నిస్తుందన్న ఊహాగాహానాల మధ్య ఈరోజు మరో ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.