G20 Summit 2023 | Delhiలో జరిగే జీ-20 సదస్సుకు ఆ రెండు దేశాల అధినేతలు ఎందుకు రావట్లేదు..? | ABP
Continues below advertisement
ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరిగే ఈ సమావేశానికి.. ఎవరెవరు వస్తున్నారు..? ఎవరు రావట్లేదో..! ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం..!
Continues below advertisement