Cash Withdrawal using UPI | యూపీఐ స్కాన్ తో ATM నుంచి డబ్బులు విత్ డ్రా చేయెుచ్చు | ABP Desam
సాధారణంగా మనం ATM లో డబ్బులు ఎలా విత్ డ్రా చేస్తాం. డెబిట్ కార్డు పెట్టి...పిన్ ఎంటర్ చేయాలి కదా..!కానీ, ఇక్కడ చూడండి కార్డుతో పనిలేకుండా కేవలం యూపీఐ స్కాన్ తో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు.