President Elect Droupadi Murmu : మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ద్రౌపది ముర్ము | ABP Desam
Continues below advertisement
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్ ఘాట్ ను సందర్శించారు. అక్కడ మహాత్మాగాంధీ కి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు.
Continues below advertisement