Pragyan Rover Capture Vikram Lander : చంద్రుడిపై Chandrayaan 3 ల్యాండర్ ఇలా దిగిందన్నమాట | ABP Desam
చంద్రుడి సౌత్ పోల్ పై తొలి ఫోటో షూట్ ఇదేనేమో. చంద్రయాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయిన విక్రమ ల్యాండర్ ను అందులో నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్ రోవర్ ఫోటోలు తీసింది.