Aditya L1 on Sriharikota launch pad : శ్రీహరికోట లాంఛ్ ప్యాడ్ కు చేరుకున్న ఆదిత్య L1 | ABP Desam
Continues below advertisement
ఆదిత్య L1 ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్, ఆదిత్య L1 శాటిలైట్ రెండూ శ్రీహరికోటలోని లాంఛ్ ప్యాడ్ కు చేరుకున్నాయి.
Continues below advertisement