PM Modi With ISRO Gaganyan Vyom Mitra : గగన్ యాన్ రోబో వ్యోమమిత్ర ను పరిచయం చేసిన ప్రధాని మోదీ
ABP Desam
Updated at:
27 Feb 2024 01:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధాని మోదీ కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ను సందర్శించారు. గగన్ యాన్ కోసం అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి ఇస్రో ఆస్ట్రోనాట్లను ప్రకటించిన ప్రధాని మోదీ అంతకంటే ముందు గగన్ యాన్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న రాకెట్లను, స్పేస్ క్యాప్యూల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ రోబో ప్రధాని మోదీని అమితంగా ఆకట్టుకుంది.