PM Modi Reveals ISRO first Indian astronauts in to Space : ఇస్రో తరపున అంతరిక్షంలోకి వెళ్లేది వీరే
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రాజెక్ట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్తున్న భారతీయులు ఎవరో ప్రధాని మోదీ ప్రకటించారు. ఇస్రో తొలి అంతర్జాతీయ వ్యోమగాములుగా వీరంతా త్వరలో స్పేస్ లోకి వెళ్లనున్నారు.