PM Modi Takes Holy Dip At Rameswaram | సముద్ర స్నానం.. రామేశ్వరంలో ప్రధాని మోదీ పూజలు | ABP Desam
Naveen Chinna
Updated at:
21 Jan 2024 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM Modi Takes Holy Dip At Rameswaram :
అయోధ్య (Ayodhya) రామ మందిర (Ram Mandir) ప్రారంభోత్సవ వేళ...ప్రధాని మోదీ ( PM Modi) డివోషనల్ మోడ్ లోకి వెళ్లిపోయారు. శనివారం తమిళనాడు (Tamil Nadu) లో పర్యటించిన ఆయన రామేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.