Ayodhya Ram Mandir Opening Ceremony | రామయ్య దర్శనానికి టికెట్లు ఇలా బుక్ చేసుకోండి | ABP Desam
Naveen Chinna
Updated at:
21 Jan 2024 10:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAyodhya Ram Mandir Opening Ceremony :
మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya) రామ జన్మభూమి (Ram Mandir)లో బాల రాముడు కొలువుకానున్నాడు. అయోధ్య(Ayodhya) లో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండగా... దేశమంతటా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటా వేడుకలు జరుగుతున్నాయి. ఐతే.. జనవరి 22న వీఐపీలు చాలా సంఖ్యలో ఉంటారు. మరి తరువాతి రోజుల్లో ఐనా సామాన్యులు దర్శనం చేసుకోవడం ఎలా..? ఈ ప్రశ్నకు సమాధనం ఇప్పుడు చెప్తాను వినండి.