PM Modi Speech: వచ్చే పాతికేళ్ల కోసం మోదీ సరికొత్త నినాదం.. యువతరం సంకల్పం తీసుకోవాలని పిలుపు
వందేళ్ల పండగనాటికి భారత్ బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి మోదీ. ఎర్రకోటపై స్ఫూర్తిదాయ ప్రసంగం చేసిన మోదీ... వచ్చే పాతికేళ్ల కోసం దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దే సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. దాని కోసం నిరంతరం పని చేయాలని సూచించారు.
Tags :
Independence Day Independence Day 2021 India 75th Independence Day Prime Minister Modi Speech 15 August Modi Speech Live