PM Modi's Spiritual Sojourn : Nashik Kalaram Mandir లో మోదీ భజన | ABP Desam
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ..రామనామంతో దేశమంతా పులకించిపోతోంది. నాసిక్ లో పర్యటించిన ప్రధాని మోదీ రామనామం జపాన్ని దేశప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధానిగా ఆయనకున్న పనులను కాసేపు పక్కన పెట్టి తాళాలు తీసుకుని రాముడి భజన చేశారు.