PM Modi Reacts on Bhakarapet Accident: భాకరాపేట బస్ ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ | ABP Desam
PM Narendra Modi Bhakarapet Bus Accident పై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులకు కుటుంబాలకు తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి 2లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ.