Harbhajan Singh Thanks AAP Leaders: కేజ్రీవాల్, మాన్ లకు కృతజ్ఞతలు తెలిపిన భజ్జీ| ABP Desam
Indian Former Cricekter, Spinner Harbhajan Singh పంజాబ్ నుంచి Rajyasabha కు ప్రాతినిథ్యం వహించటం ఖరారైపోయింది. MP గా కొత్త రోల్ లోనూ దేశానికి సేవలందిస్తానని చెబుతూ హర్భజన్ సింగ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ లను ట్యాగ్ చేస్తూ హర్భజన్ ట్వీట్ చేశారు.