PM Modi Ramayan puppet show : Lepakshi లో తోలుబొమ్మల ప్రదర్శన చూసిన Prime Minister Modi | ABP Desam
ఏపీలో పర్యటించిన ప్రధాని లేపాక్షి(Lepakshi) వీరభద్రస్వామి ఆలయంలో తోలుబొమ్మలాటను తిలకించారు. దేశమంతా రామనామం జపిస్తున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) రామాయణాన్ని(Ramayan) తోలుబొమ్మలాట రూపంలో తిలకించారు. ప్రదర్శనకు ముగ్దులైన ప్రధానమంత్రి..కళాకారులను ప్రశంసించి వారిని సత్కరించారు.